Breaking News

ముల్లుమెట్టలో మే డే వేడుకలు.

0 27

 

అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం, డౌనూరు పంచాయితీ ముల్లుమెట్టలో శాఖ కార్యదర్శి పి.బొంజన్న జెండా ఆవిష్కరణ చేసారు.జర్సింగి శంకర్రావు,ఆశ వర్కర్,అంగన్వాడీ సిబ్బంది,ఉపాధి కూలీలు తదితరులు హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.