అల్లూరి సీతారామరాజు జిల్లా,పాడేరు మండల కేంద్రంలో కొలువై ఉన్న శ్రీశ్రీశ్రీ మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకున్న అరకు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి గొడ్డేటి మాధవి.
అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని,అమ్మ వారి ఆశీస్సులు,రాష్ట్ర సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిపై,రాష్ట్ర ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని అన్నారు.
దర్శనం అనంతరం అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ మెంబర్ నర్సింగ్ రావు,ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.