Breaking News

ఈ నెల 17న పాడేరు కు ప్రముఖ గాయని మంగ్లీ రాక.

0 20

 అల్లూరి సీతారామరాజు జిల్లాలా,పాడేరు:

ఈ నెల 17న పాడేరు కు ప్రముఖ గాయని మంగ్లీ రాక.

 పాడేరులో ఈరోజు నుంచి 3 రోజులు జరగనున్న శ్రీశ్రీశ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలకు ప్రముఖ గాయని మంగ్లీ విచ్చేయనున్నారు. 

ఈ నెల 17న ఆమె పాడేరుకు రానున్నట్లు తెలిపారు.

 హుషారైన గీతాలతో హోరెత్తించానున్నట్లు చెప్పారు. ఈ జాతరలో ప్రతి ఒక్కరు పాల్గొని ఆనందంగా గడపాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.