Breaking News

ఎస్సీ,ఎస్టీ సంక్షేమ కమిటీ స్టడీ టూర్ కి పయనమైన అరకు ఎంపీ.

0 19

 ఎస్సీ,ఎస్టీ సంక్షేమ కమిటీ స్టడీ టూర్ లేహ్ లడక్,చండీగర్,సిమ్లా లో భాగంగా ఈరోజు ఉదయం విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీ కి పయనమైన అరకు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి గొడ్డేటి మాధవి.


కనుక ఎంపీ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండరని,ఈ విషయాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు గమనించాలని ఎంపీ మీడియా ఇంచార్జ్ రామ్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.