Breaking News

ఏఆర్‌ కానిస్టేబుల్‌ సుబ్బారావు ఆత్మహత్య.

0 21

శ్రీకాకుళం:

ఎచ్చెర్లలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ సుబ్బారావు ఆత్మహత్య.


పోలీస్‌ క్వార్టర్స్‌లో ఉరేసుకుని బలవన్మరణం.

రోల్‌కాల్‌కు వెళ్లి వచ్చాక ఆత్మహత్యకు పాల్పడిన సుబ్బారావు.


ఈరోజు ఉదయం ఎచ్చెర్ల మైదానంలో రోల్ కాల్ పూర్తి చేసుకున్న ఏఆర్ కానిస్టేబుల్ సుబ్బారావు ఆత్మహత్య పాలయ్యాడు. ఇంకా పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.