Breaking News

స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో దాడుల్లో 7 లక్షల విలువ చేసే ఆసిల్ ఆయిల్ పట్టివేత.

0 21

 అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీ చింతపల్లి మండలం లోని లోతుగెడ్డ,అన్నవరం సమీపములో

 స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో  దాడుల్లో

ఒక  కానిస్టేబుల్ కు గాయాలు.

ఏడు లక్షల విలువచేసే ఆసీస్ ఆయిల్ పట్టివేత.

 ఒకరు అరెస్ట్, ద్విచక్రం వాహనం సీజ్.

Leave A Reply

Your email address will not be published.