పలాస కాశిబుగ్గ పురపాలక సంఘంలో ఏసిబి దాడి.
మున్సిపాలిటీ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అకౌంటెంట్ అధికారి ఏ.జానికిరావు గుత్తేదారుడు నుండి 15 వేలు లంచం తీసుకుంటూ ఉండగా దాడి చేసి పట్టుకున్న ఏసిబి అధికారులు..
గత ఏడాది 2021 లో రెండో నెల లోకల్ ఎలక్షన్ సమయంలో అన్ని ఎలక్షన్ బూత్లో పని చేసిన కాంట్రాక్ట్ పనులకు 3 లక్షల 71 వేల 20 రూపాయలు బిల్లు కాంట్రాక్టర్ కి రావలిసి ఉంది. అయితే అవి బిల్ ఫైల్ చేయాలి అంటే 15 వేలు లంచం ఇస్తే గాని చేయను అని జానకి రావు అనగా గుత్తేదారుడు ఏసిబి అధికారులు కు సంప్రదించి 15 వేలు ఇస్తుండగా రెడ్ హాండగా పట్టుకున్నారు..కాంట్రాక్టర్ పేరు రంది.రవి