Breaking News

శ్రీ శ్రీ శ్రీ బోడకొండమ్మ తల్లి జాతర సందర్భంగా వాలీబాల్ పోటీలు.

0 23

 శ్రీ శ్రీ శ్రీ బోడకొండమ్మ తల్లి జాతర సందర్భంగా వాలీబాల్ పోటీలు.

అల్లూరి సీతారామరాజు జిల్లా,కొయ్యూరు మండలం: ఈనెల 31 వ తారీకు నుండి వచ్చేనెల జూన్ 2వ తారీకు వరకు ఏజెన్సీ ముఖద్వారమైన డౌనూరు లో జరిగే జాతర సందర్భంగా.. నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్ డైరెక్టర్ సురేష్ పట్నాయక్ ఆధ్వర్యంలో ఈనెల 30వ తారీఖు నుండి వచ్చే నెల 2వ తారీఖు వరకు వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.


ఈ పోటీలో గెలిచిన వారికి మొదటి బహుమతి 10,000/-రూపాయలు, రెండవ బహుమతి 5000/- రూపాయలు మరియు షీల్డ్ ఇవ్వనున్నట్లు సురేష్ పట్నాయక్ తెలిపారు.

వాలీబాల్ పోటీల్లో పార్టిసిపేట్ చేయదలచిన వారు 9492912586 అను నెంబర్ కి ఫోన్ చేయాలని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.