Breaking News

ఒకవైపు భానుడి ప్రతాపం.మరోవైపు కరెంటు కోత.

0 20

 

ఒకవైపు భానుడి ప్రతాపం.మరోవైపు కరెంటు కోత.

ప్రస్తుత పరిస్థితుల్లో ఎండ తీవ్రత అతి భయంకరంగా ఉంది. ప్రజలు ఎవరు బయటకు తిరగలేని పరిస్థితి, అలాగే ఇంటి లోపల కూడా ఉండలేని పరిస్థితి ఈ ఎండ తీవ్రత వల్ల నెలకొంది.


దీనికి తోడు కరెంట్ కోత వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

కరెంటు లేకపోవడంతో ఎండ తీవ్రతకు చిన్నపిల్లలు,వృద్ధులు మరింత ఇబ్బందులకు గురవుతున్నారు.

ఈ కరెంటు కోత సమస్య ఎప్పుడు తీరుతుందో, ఎండ తీవ్రత ప్రభావం ఎప్పుడు తగ్గుతుందోనని ప్రజలు వాపోతున్నారు.

Leave A Reply

Your email address will not be published.