Breaking News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో అధిక నిధులు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం – బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కురుస ఉమా మహేశ్వర రావు.

0 21

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో అధిక నిధులు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం.

-బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కురుస ఉమా మహేశ్వర రావు


అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు: ఈ రోజు బీజేపీ అరకు పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు పాంగి రాజారావు, ప్రోగ్రాం ఇంచార్జి పెనుమాక రవికుమార్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కురుస ఉమా మహేశ్వర రావు, రాష్ట్ర కార్యదర్శి మఠం శాంత కుమారి పాల్గొన్నారు, ముందుగా నరేంద్ర మోడీ గారు 8 సంవత్సరాలు చేసిన సంక్షేమ కార్యక్రమాల పత్రికలు విడుదల చేసారు, అనంతరం వారు మీడియా తో మాట్లాడుతు భారత ప్రధాని నరేంద్రమోదీ జీ పరిపాలన ఎనిమిది సంవత్సరాలు పూర్తి అయిన నేపధ్యంలో ఈ ఎనిమిది సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేంద్రం తన వాత్సల్యాన్ని చూపించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.ఆంధ్రప్రదేశ్ అభివ్రుద్దిలో భారత ప్రధాని పాత్ర ఆంధ్రప్రజలు మరువలేనిది. కేంద్ర ప్రాయోజిత పథకాలు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో అమలు కావడం అనేది స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కేవలం ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వంలోనే జరగడం ఒక విశేషం అన్నారు భారతదేశం రెండు దశల కరోనాను విజయవంతం ఎదుర్కొనడమే కాదు కరోనా సమయంలొ ప్రతి చిన్నవిషయాన్ని కేంద్రప్రభుత్వమే పరిష్కరించింది . అని ఆయుష్మాన్ భారత్ ఆధ్వర్యంలో హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్లు 7,937 మన ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించడం జరిగింది . జన ఆరోగ్య యోజన కింద ఎంపానల్డ్ ఆసుపత్రులు 53 గుర్తించడం జరిగింది . ఆసుపత్రుల పరిధిలో ఉచిత వైద్యం 24.56 లక్షల మంది వైద్యం నిమిత్తం కేటాయింపులు 6,765 కోట్లు, జాతీయ రహదారులు పొడవు మన రాష్ట్రంలో 7,784 కిలోమీటర్లు,ఈశ్రమ్ కార్డ్స్ 53.61 లక్షలు,ప్రధానమంత్రి జనధన్ యోజన కింద లబ్దిదారులు 1,17,21,777 వారి ఖాతాల్లో బ్యాలెన్స్ లో 3,590.81 కోట్లు,పి ఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద లబ్ధి పొందిన రైతులు 55,62,000 వారికి కేటాయించిన 9.71 కోట్ల,ఆత్మనిర్బర్ నిధి కింద కేటాయించిన రుణాలు చిరు వ్యాపారుల కోసం మన రాష్ట్రంలో 1,96,323 రుణాలు మంజూరు చేయగా దాని మొత్తం 209.47 కోట్లు, ప్రధాన మంత్రి మాతృవందన యోజన కింద నమోదైన లబ్ధిదారులు 13,30,776,ప్రధాన మంత్రి శ్రమయోగి , మాన్ ధన్ పధకాల కింద్ర నమోదైన వారు సంఖ్య 1,52,333 వీరికి 27,397.26 కోట్లు, ఉజాల యోజన కింద పంపిణీ చేసిన led బల్బులు 2,20,40,170 కోట్లు ఈ కారణంగా విద్యుత్ ఆదా 1,145 కోట్లు జరిగింది , ప్రధాన మంత్రి ఉజ్వల యోజన మరియు ఉజ్వల 2.0 కింద ఇచ్చిన గ్యాస్ కనెక్షన్లు 4,24,148,కరోనా వ్యాక్సినేషన్ మనరాష్ట్రంలో వేసిన డోసుల సంఖ్య 9,48,15,672 |||| < 6:36 E


 ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్రాంతంలో కేటాయించిన ఇళ్ల సంఖ్య 67,567 అందులో పూర్తి అయినవి 46,707 * పట్టణాల్లో కేటాయించిన ఇళ్ళు 20,71,776 పూర్తి అయినవి 5,00,960 ఇందులో కేంద్ర వాటా కింద కేటాయించిన నిధులు 31,555.35 కోట్లు * స్వచ్ఛ భారత్ మిషన్ కింద గ్రామాల్లో నిర్మిచింన మరుగుదొడ్లు 42,70,362 * సుకన్య సమ్రుద్ది యోజన కింద నమోదైన ఖాతాలు 13,21,235 ఈ ఖాతాల్లో పొదుపు చేసిన 8,052 కోట్ల * ఈనామ్ కవరేజ్ కింద రాష్ట్రంలో 33 మార్కెట్లు గుర్తించడం జరిగింది . * జల్ జీవన్ మిషన్ కింద గ్రుహాలకు కుళాయి కనెక్షన్లు సుమారు 25 లక్షలకు పైగా ఇళ్లకు మంజూరు చేయడం జరిగింది . * పిఎం కేర్స్ ఫండ్ కింద ఆంధ్రప్రదేశ్ లో 351 మంది కోవిడ్ భాదిత అనాథ చిన్నారులకి చేయూత : 2 : లంబసింగి టూరిజం రిసార్ట్స్ 7,50 లక్షలు విడుదల చేయడం జరిగింది మంజూరు చేసింది మొత్తం 35 కోట్లు 

జీ మాడుగుల మండలం లో వనభందు పథకం క్రింద 10 కోట్లు విడుదల కొత్తపల్లి, జలపాతం, గొర్రెలు,పూల తోటల కులుపాడు కి ,డైరీ 

528 కోట్లు కాఫీ అభివృద్ధి కి నిధులు విడుదల చేసింది 

ఏకలవ్య పాఠశాలలు 7 మంజూరు, జియోటవర్స్ 150 మంజూరు, నంధన్ వికాస్ కేంద్రాలు 72, 61, 62 కోట్లు మంజూరు చెయ్యడం జరిగిందితెలిపారు 

  పాత్రికేయులు సమావేశంలో జిల్లా కన్వీనర్ రవికుమార్ పెనుమాక, కో కన్వీనర్ సల్లా రామకృష్ణ, డారాఘవేంద్రరావు , ఉత్తరాంధ్ర జోనల్ ఇంచార్జ్ కురుసా రాజారావు యువ మోర్చా జిల్లా లకే భాస్కర్ మహిళా మోర్చా అధ్యక్షురాలు తాంగుల సత్యవతి , యువమోర్ఛా ఉపాధ్యక్షుడు మత్యకొండ బాబు ,ట్రేడ్స్ జిల్లా కన్వీనర్ వాడపల్లి అబ్బులు,పాడేరు మండల అధ్యక్షుడు పాంగి రవిచంద్ర తదితరులు హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.