Breaking News

బీజేపీ నేత జె.పి.నడ్డా ని కలిసిన కురుసా ఉమామహేశ్వరరావు.

0 22

 

07-06-2022 న రాజమండ్రి లో బీజేపీ జరిగిన గోదావరి గర్జన సభకు ముఖ్యతిధిగా విచ్చేసిన జె పి నడ్డా జాతీయ బీజేపీ అధ్యక్షులు కు కురుసా ఉమామహేశ్వరరావు బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.