Breaking News

వైసిపి సీనియర్ నాయకురాలు, మహిళా అధ్యక్షురాలు కి పార్టీ నేతలు పరామర్శ.

0 20

 వైసిపి సీనియర్ నాయకురాలు, మహిళా అధ్యక్షురాలు కి పార్టీ నేతలు పరామర్శ.


అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం వైయస్సార్ పార్టీ సీనియర్ నాయకులు మరియు మహిళా అధ్యక్షరాలు కొప్పురాజులమ్మ నర్సీపట్నం ప్రైవేట్ హాస్పిటల్ లో అనారోగ్యం కారణంగా శస్త్ర చికిత్స పొందుతున్న ఆమెను

కొయ్యూరు మండలం MPP బడుగు రమేష్,మండల అద్యక్షలు జల్లి బాబులు పరామర్శించారు.

  ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు.వీరితో పాటు 

నల్లగొండ సర్పంచ్,నాయకులు బంటు బుజ్జి,వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.