Breaking News

నేడు కేంద్ర మంత్రి విశాఖ పర్యటన. పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సన్మానించిన బిజెపి నేత కురుసా.

0 20

 నేడు కేంద్ర మంత్రి విశాఖ పర్యటన. పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సన్మానించిన బిజెపి నేత కురుసా.

ఈరోజు విశాఖపట్నం జిల్లా విశాఖపట్నంకు పర్యటనకు విచ్చేసిన కేంద్ర పెట్రోలియం & నేచురల్ గ్యాస్ మరియు అర్బన్ హౌసింగ్ ఎఫైర్స్ మంత్రివర్యులు హరిదీప్ సింగ్ పూరీ జీ గారిని బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు కురుసా ఉమామహేశ్వరరావు మరియు విశాఖపట్నం జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు మురళి మోహన్ రాజు మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం ఇచ్చి శాలువాతో సన్మానించి గిరిజన ప్రాంతంలో బకాయి ఉన్న ఇల్లు బిల్లులు,నిర్మాణం మరియు మంజూరు అయిన గ్యాస్ కనెక్షన్లు కొరకు వివరించి మన్యం పర్యటనకు రమ్మని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన మోర్చా కోశాధికారి బి.వి భారతి,శుభ్రమణ్యం, సూర్యనారాయణ జిల్లా గిరిజన మోర్చా కార్యదర్శులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.