అనకాపల్లి జిల్లా,నర్సీపట్నం:
నర్సీపట్నం,చింతపల్లి రోడ్డు మార్గంలో నెల్లి మెట్ట బంకు దగ్గరలో యాక్సిడెంట్ జరిగింది… ఎదురు ఎదురుగా వస్తూ రెండు బైక్ లు ఢీ..
విశాఖ ఏజెన్సీ వాసులుగా గుర్తింపు.. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.
చికిత్స కోసం క్షతగాత్రులను నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలింపు.