Breaking News

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పింఛన్లు రీ వెరిఫికేషన్.

0 20

 జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పింఛన్లు రీ వెరిఫికేషన్.


అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఆదేశముల మేరకు కొయ్యూరు మండలంలో పింఛనులు రీ-వెరిఫికేషన్ నిమిత్తము రాజేంద్రపాలెం మరియు కొయ్యూరు గ్రామ సచివాలయం పరిధిలో రీ-వెరిఫికేషన్ చేయడం జరిగినది.


ఈ కార్యక్రమములో కొయ్యూరు ఎంపీడీవో మేరీరోజ్, జీకే వీధి ఎంపీడీవో సిహెచ్.చంద్రశేఖరరావు, స్థానిక పంచాయతీ కార్యదర్శి రాంబాబు,స్థానిక రాజేంద్రపాలెం సర్పంచ్ P.సింహాచలం,వెల్ఫేర్ అసిస్టెంట్ లు,వాలంటీర్లు తో కలసి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పునర్ పరిశీలన(రీ.వెరిఫికేషన్) చేయడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.