Breaking News

రాష్ట్ర ఐటి మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు గుడివాడ అమర్నాద్ ని కలిసిన వైసీపీ నేతలు.

0 22

 రాష్ట్ర ఐటి మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు గుడివాడ అమర్నాద్ ని కలిసిన వైసీపీ నేతలు.

అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతపల్లి మండలం, పాడేరు నియోజకవర్గం ఐదు మండలాల వైసీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు వారి యొక్క సమస్యలు,పాడేరు నియోజకవర్గ సమస్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటి మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు గుడివాడ అమర్నాద్ దూష్టికి తీసుకొని వెళ్లడం జరిగింది.

 దానికి అయన సానుకూలంగా స్పందించారు.EX వైస్ MPP భూసారి కృష్ణ రావు,EX MPTC ల పోరం అధ్యక్షులు ఉల్లి సత్యనారాయణ,పార్టీ సీనియర్ నాయకులు సాగిన గంగన్న పడల్, ఎంపీటీసీ కొర్ర బీమారావు,EX చార్పంచ్ ల పోరం అధ్యక్షులు బోయిన సత్యనారాయణ,సర్పంచ్ ఐసర హనుమంతు రావు, పాడేరు EX మండల అధ్యక్షుడు కూడ సింహాచలం,జీలుగు దేముడు,EX ఎంపీపి వాండ్లబు మత్యాకొండం నాయుడు,గల్లెలి రామ్ నాయుడు, యూత్ ఉపాధ్యక్షులు కలిశారు.

Leave A Reply

Your email address will not be published.