జెడ్పిటిసి గారు మీ హుందా తనాన్ని కాపాడుకోండి: వైసీపీ నేతలు.
చింతపల్లి జడ్పీటీసీ గారూ మీరు ఉన్నతమైన పదవిలో ఉన్నారు. మీ హుందాతనాన్ని మీరు పాటిస్తూ వైఎస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఇవ్వవలసిన గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకొని ముందుకు వెళ్లాలని వైసీపీ నేతలు తెలిపారు.
అయితే మిగతా భజన బృందానికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదని, భజన బృందం భజన గానే మిగిలి పోతారని అన్నారు.