Breaking News

మాకు ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టా భూములులో పని కల్పించండి

0 82


 అర్జాపురం పంచాయతీ పాత కోట్ని బల్లి ఆదివాసీ గిరిజన గ్రామంలో40 కుటుంబాల వారు ఉన్నాము మాకు పని ఇవ్వండి. మా గ్రామంలో 38 కుటుంబాల వారికి ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలిచ్చారు 70 ఎకరాల్లో మా భూమిలో రాతి కట్లు. బ్రూస్ క్లియరెన్స్. పనులు చేసుకుంటాం

 పంచాయతీ సెక్రెటరీ కి అనేకసార్లు కోరిన మా గ్రామం వచ్చి దాఖలాల్లేవు. మా ఆదివాసులు అంటే అర్జాపురం పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం మా గ్రామం నుండి పంచాయతీ కేంద్రానికి వెళ్లాలంటే ఏడు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి. మేము ఏ అన్యాయం చేశామని. మా గ్రామంలోని వారానికొకసారి గ్రామ సచివాలయం అధికారి సందర్శించాలి మాకు న్యాయం చేయాలి లేకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తాం గ్రామ నాయకులు దుబే దేవుడమ్మ.. సంఘం పంచాయతీ కమిటీ కార్యదర్శి తూ బె న్నయ్య తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.