బిజెపి జాతీయ గిరిజన మోర్చా మూడు రోజులు శిక్షణ తరగతుల్లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర గిరిజన మోర్చా నేతలు.
మహారాష్ట్ర రాష్ట్ర బొంబాయిలో బీజేపీ జాతీయ గిరిజన మోర్చా మూడు రోజులు 24,25,26 వరకు శిక్ష తరగతులు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ గిరిజన మోర్చా అధ్యక్షులు తో రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు కురుసా ఉమామహేశ్వరరావు,రాష్ట్ర గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి కూడా కృష్ణారావు,రాష్ట్ర గిరిజన మోర్చా కార్యదర్శి హిమ్మరిక్ ప్రసాదరావు,రాష్ట్ర గిరిజన మోర్చా కోశాధికారి భి వి భారతి వారు కలిసి మాట్లాడారు.